జాతీయ జండాను  అవమానపరుచడం చట్టరీత్య నేరం

జాతీయ జండాకు అవమానం రౌడీ షీటర్ మృతదేహానికి జాతీయ జండా చుట్టి  నివాళులు అర్పించిన బస్తి వాసులు. హైదరాబాద్: పాతబస్తీ, చాంద్రాయణగుట్టకు చెందిన ఓ రౌడీ షీటర్ సయీద్ బావజీర్ ని బండ్ల గూడలోని రాయల్ సి  హొటల్ దగ్గర గురువారం రాత్రి 12గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.  మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి శవ పరిక్షకు పంపారు. బస్తీవాసులు, అక్కడి ప్రజలు నివాళులు అర్పించుటకొరకు ఒక … Continue reading జాతీయ జండాను  అవమానపరుచడం చట్టరీత్య నేరం