- Advertisement -
23ఏళ్ల కిందటి ఫోటో షేర్ చేసిన స్మితా
కొత్త ఛాలెంజ్‌కు ఎప్పుడైనా రెడీ అంటూ పోస్ట్..
స్మితా సబర్వాల్ ఏం చెప్పాలనుకుంటున్నారు?
స్మితా ముందున్న ఆ కొత్త ఛాలెంజ్ ఏంటి?
ఇప్పటివరకు సీఎం రేవంత్‌ని కలవని స్మితా
మాజీ సీఎం కేసీఆర్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్
ప్రస్తుతం ఇరిగేషన్‌కు ఇంచార్జ్ సెక్రటరీగా స్మితా సబర్వాల్
ఇరిగేషన్‌పై రివ్యూ మీటింగ్‌కూ అటెండ్ కాని స్మితా సబర్వాల్
స్మితా సబర్వాల్ రేవంత్‌రెడ్డిని కలవకపోవడంపై చర్చ
స్మితా సబర్వాల్ ఏం చేయబోతున్నారు అని ఉత్కంఠ..

- Advertisement -



