- Advertisement -
డోన్ లో ఘనంగా అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం…
International Day of Persons with Disabilities celebrated in Don...
డోన్
డోన్ లో అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం ను ఘనంగా ను నిర్వహించడం జరిగింది, స్థానిక కొత్తపేట ఎంపీపీ పాఠశాల వద్ద మంగళవారం ఉదయం యం ఈ ఓ -2 రామనారసప్ప అధ్యకతన, ఐ ఆర్ టీ ఉపాధ్యాయులు మధు బాబు, రాణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం ర్యాలీ నీ పాఠశాల నుంచి పాతబస్టాండ్ గాంధీ సర్కిల్ వరకు నిర్వహించడం జరిగింది,అనంతరం దివ్యంగా విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది,కేజీవీబీ విద్యార్థినిల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమం అందరిని ఆకటుకుంది, అనంతరం
గెలుపొందినవారికి బహుమతులను యం ఈ ఓ-2 రామనారసప్ప, అందజేశారు,దివ్యంగుల పలు జాగర్తల గురించి, పాఠశాల కు ఏవిధంగా పిల్లలను తీసుకోని రావాలి, వారికీ ప్రభుత్వం నుంచి వచ్చే అలవెన్స ల గురించి వారి తల్లిదండ్రులు లకు తెలపారు,
ఈ కార్యక్రమం లో ఎంపీపీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నారాయణ, కేజీవీబీ పి టీ రిబ్క్,అబ్దుల్ రఫీక్, ఏ యన్ యం భువనేశ్వరి,మరియు దివ్యంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు…
- Advertisement -