


ఆల్ఫాజోలం కు అడ్డ గా కామారెడ్డి, దోమకోండ,మండాలాలు….?
– గతంలో దోమకొండ, ముత్యంపేట, సంగమేశ్వర్ మందాపూర్ల్ లలొడంపులు.. లభ్యం?
– లోకల్ అధికారుల పాత్ర తొమార్కులకు మూడు పువ్వులు ఆరు కాయలు సహాయం..?
– ఇంటి దొంగను ఈశ్వడైన పట్టుకోడంటారు.
– జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటంతో కొనసాగుతున్న ప్రతాంగం..?
కామారెడ్డి జిల్లా బ్యురొ పిబ్రవరి6 వాయిస్ టుడే;
ఆల్పోజలం కు అడ్డాగా రెడ్డి, దోమకొండ, ముత్యంపేట సంగమేశ్వర్, మాందాపూర్ గ్రామాలలో డబ్బులు గతంలో బయటపడ్డాయి. నయానా భయానో తో మత్తు మాఫియా బయటపడిపోయింది.
కామారెడ్డి జిల్లా బ్యూరో పిబ్రవరి6 వాయిస్ టుడే;
ఆల్పోజలం కు అడ్డాగా రెడ్డి, దోమకొండ, ముత్యంపేట సంగమేశ్వర్, మాందాపూర్ గ్రామాలలో డబ్బులు గతంలో బయటపడ్డాయి. నయానా భయానో తో మత్తు మాఫియా బయటపడిపోయింది..
ఇటీవల కాలంలో కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సిబ్బందిలో ఒకరు ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీ అంశంగా మారింది. జిల్లా ఎక్సైజ్ శాఖ కట్టుదిట్ట పైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇంటి దొంగతో కామారెడ్డి జిల్లా అయితే శాఖ పరువు పోయింది. ఒకరు చేసిన పాపానికి జిల్లా యంత్రాంగాన్ని తప్పు పట్టడం సరికాదని తమ శాఖ ఎన్నో కేసులను చెదివించిందని జిల్లా ఎక్సైజ్ అధికారి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. అప్పటినుండి మత్తు మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపుతున్న కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అధికారి రవీందర్ రాజు ఎప్పటికప్పుడు నిగా పెడుతూ పదార్థాలను, కొనుగోలు చేసిన అరెస్ట్ చేస్తున్నారు.కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ 1 జనవరి 2024 నుండి జరిపిన ఎన్ డి పి ఎస్ స్పెషల్ రైడ్స్ లో భాగంగా నార్కోటిక్ డ్రగ్స్ కామారెడ్డి స్టేషన్ హౌస్ ఆఫీస్ పరిధి లో 03 కేస్ లు నమోదు చెశారు. నిందితుల నుండి 1.7 కిలోల ఆల్ఫాజోలం మత్తు పదార్థం ను సీజ్ చేసి ముగ్గురి నిందితులను రిమాండ్ కి పంపించారు. పెరుగుతున్న గంజాయి వాడకం ను అరికట్టడానికి కామారెడ్డి ఎక్సైజ్ సిబ్బంది శివారు ప్రాంతాల్లో పాడుబడ్డ భవంతుల వద్ద నిఘా వేసినట్లు ఎటువంటి మత్తు పదార్థాలు అయినా వాడిన రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని కామారెడ్డి ఎక్సైజ్ జిల్లా అధికారి రవీందర్ రాజు సిబ్బందికి హెచ్చరికలు జారిచేశారు ఎక్కడైనా గంజాయి ఆల్బుజలం, క్లోరోఫామ్, గంజాయి, గుడుంబా లాంటి మత్తు పదార్థాలు విక్రయించిన తయారుచేసిన తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ , ఎస్ఐ విక్రమ్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు జిల్లాలో మత్తు పదార్థాలపై నిగా పెట్టి నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి తరలిస్తున్నారు



