‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చే ఆలోచనలో ప్రభుత్వం?

- Advertisement -

ఏపీ ప్రెస్ అకాడమీని ‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చే ఆలోచనలో ప్రభుత్వం?

మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిలిం సిటీ రూపకర్త రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘన నివాళులర్పించింది.
ఏపీ ప్రెస్ అకాడమీ పేరును ‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చే ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా రాజధాని అమరావతి పేరును రామోజీరావే సూచించిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలోనూ రామోజీ విగ్రహానికి స్థలాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పటికే ప్రకటన చేశారు. అమరావతిలో రామోజీ స్మారకం నిర్మిస్తామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular