- Advertisement -
ఏపీ వాలంటీర్లలో కోత తప్పదా?
అమరావతీ:
* ఇకపై 100 ఇళ్లకు ఒక్కరే
* సగానికి సగం మందిని తగ్గించే చాన్స్
* గ్రామ సేవక్, వార్డ్ సేవక్ గా పేరు మార్పు
* రాజీనామా చేసిన వారికి చాన్స్ లేనట్లే
* 3 ఏళ్లు మాత్రమే ఉద్యోగం ఉండేలా నిబంధనలు
* కీలక నిర్ణయం దిశగా సర్కారు కసరత్తు
* ఇప్పటికే లక్ష మందికి పైగా రాజీనామా
* వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు
* ప్రత్యామ్నాయ ఉపాధి ఆలోచిస్తామని భరోసా
- Advertisement -