- Advertisement -
భారత తుది జట్టు ఇదేనా
Is this the final Indian team?
రేపు పల్లెకెలె వేదికగా భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20 జరగనుంది. సీనియర్ల రాకతో తుది జట్టు ఎంపిక మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. హెడ్ కోచ్ గంభీర్ తనదైన మార్క్ చూపించుకునే క్రమంలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. జట్టు అంచనా: శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్, సూర్య (C), రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్, సిరాజ్.
- Advertisement -