- Advertisement -
తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తలు
ISRO scientists in Tirumala
తిరుమల
బుధవారం శ్రీవారిని సుప్రభాత సేవలో ఇస్రో టీం దర్శించుకుంది. పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ నేపధ్యంలో శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ముందుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
- Advertisement -