2,500 ఏళ్లకోసారి వచ్చే భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది

- Advertisement -

2,500 ఏళ్లకోసారి వచ్చే భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది

అయోధ్య రామమందిరం చాలా పటిష్ఠంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

2,500 ఏళ్లకు ఒకసారి వచ్చే అతి తీవ్రమైన భూకంపాన్ని సైతం తట్టుకుని నిలబడుతుందని స్పష్టం చేశారు.

జియో ఫిజికల్, జియో టెక్నికల్ ఆధారంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular