పొంగులేటి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

- Advertisement -

ఖమ్మం:-మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.   ఖమ్మంలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.  8 వాహనాల్లో వచ్చిన ఈడీ అధికారులు మూకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  పొంగులేటి నేడు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.  ఈ నేపథ్యంలో సోదాలకు ఐటీ, ఈడీ అధికారులు రావడం గమనార్హం.

IT, ED searches Ponguleti's residence
IT, ED searches Ponguleti’s residence
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular