- Advertisement -
సత్తుపల్లి..తల్లాడ వాయిస్…..పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడి….ఖమ్మం మాజీ ఎంపీ.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్ళు పై…కార్యాలయాలో ఒక్కసారిగా ఉదయం 3 గంటల కి రైడ్స్ చేసారు..గ్రామంలో సొంత ఇల్లు … ఖమ్మంలో ఇల్లు…పార్టీ ఆఫీస్ మీద రైడ్స్ చేసారు..బంధువుల ఫోన్ స్వాధీనం చేసుకున్నారు..ఈ రైడ్స్ కి ముందు రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా తో మాట్లాడుతు.. మా మిద ఐటీ రైడ్స్ జరుగుతాయి అని ముందు రోజు చెప్పడం కొసమెరుపు….ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నుంచి నామినేషన్ వేస్తున్నారు..ఈ టైమ్ లో రైడ్స్ జరగడం వల్లా కార్యకర్తల ఆందోళన చేస్తున్నా రు
- Advertisement -