- Advertisement -
పట్ట పగలే.. వేమవరం గ్రామంలో 10 లక్షల విలువ చేసే వస్తువులు చోరీ
Items worth 10 lakhs were stolen in Day..Vemavaram villageపల్నాడు
మాచవరం మండలం వేమవరంలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన జక్కుల సైదులు ఇంట్లో 13 సవర్ల బంగారం, రూ. 2 లక్షల నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఉదయం పొలంపనుల నిమిత్తం వెళ్లిన సైదుల కుటుంబ సభ్యులు సాయంత్రానికి రాగానే ఇంటి తాళాలు పగలగొట్టడం గమనించి చూడగా బీరువాలో ఉన్న నగదు అపహరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం
ఇచ్చారు.పోలీసులు కేసును విచారిస్తున్నారు.
- Advertisement -



