- Advertisement -
వచ్చే నెల 3న లండన్‌కు జగన్
Jagan going to London on 3rd of next month
Aug 30, 2024,
వచ్చే నెల 3న లండన్‌కు జగన్
వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 3న జగన్ తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 25 వరకు జగన్ దంపతులు లండన్‌లోనే ఉంటారని సమాచారం. కాగా, జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల సీబీఐ కోర్టు అనుమతించింది.
- Advertisement -


