తిరుమల స్వామివారి సేవలో జగన్

- Advertisement -

శ్రీ వారిని దర్శించుకున్న జగన్

Jagan in the service of Tirumala Swami
Jagan in the service of Tirumala Swami
Jagan in the service of Tirumala Swami
Jagan in the service of Tirumala Swami

తిరుమల, సెప్టెంబర్ 19:  తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో సీఎం జగన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు సీఎంకు మహాద్వారం వద్ద స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం ముగించుకుని పద్మావతి అతిథి గృహానికి సీఎం వెళ్లారు.దర్శన సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ వెంట డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా.. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఈవో ధర్నా రెడ్డిలు ఉన్నారు. తిరుమల పర్యటన ముగించుకున్న సీఎం.. రేణిగుంట విమానశ్రయం ద్వారా కర్నూల్ వెళ్లనున్నారు. శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన సోమ‌వారం రాత్రి సీఎం జ‌గ‌న్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Jagan in the service of Tirumala Swami
Jagan in the service of Tirumala Swami
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular