కేసీహెచ్బీలో జనసేన ప్రచారం

- Advertisement -
Janasena campaign in KCHB
Janasena campaign in KCHB

మద్దతుగా బీజేపీ కార్యకర్తలు

కూకట్ పల్లి:  ప్రచారానికి వెళ్ళిన తమకు ప్రతి దగ్గర సమస్యలతో ప్రజల స్వాగతం పలుకుతున్నారని కూకట్పల్లి జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈరోజు కెపిహెచ్బి కాలనీ 4,  7 ఫేసులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జనసైనికులు వెంటరాగా ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ పార్టీ కరపత్రాలు  పంపిణీ చేస్తూ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసులు చూపిస్తూ  ఓట్లను అభ్యర్థించారు కూకట్పల్లిలో చాలా సమస్యలను ప్రజలు తమ వద్ద ప్రస్తావిస్తున్నారని వాటి పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు.  కోటిపల్లిలో చెరువులు హరిక స్థలాలు కబ్జాకు  గురయ్యాయని ఎవరైనా చిన్న ఇంటి నిర్మాణం చేసుకుంటుంటే ఎమ్మెల్యే అనుచరులు వారి దగ్గరికి వెళ్లి డబ్బులు  వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular