- Advertisement -
హైదరాబాద్:నవంబర్ 23: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ మెదక్ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా చేగుంటలో జరిగే రోడ్ షోలో జనసేనాని పాల్గొననున్నారు.
అదేవిధంగా ఇవాళ కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.
వరంగల్ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్, ఇవాళ ఏం మాట్లాడుతారోనని అటు అభిమానులు, ఇటు కార్యకర్తల్లో ఉత్సాహాం నెలకొంది…..
- Advertisement -