- Advertisement -
రికార్డ్ స్థాయిలో జనసేన సభ్యత్వ నమోదు..
Janasena membership registration at record level..
రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. పది లక్షల సభ్యత్వ నమోదు క్రాస్ చేసి జనసేన రికార్డును సొంతం చేసుకుంది. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు పవన్. ఒకవైపు పాలనలో వినూత్న మార్పులు చేసి చూపిస్తున్నారు. అదే సమయంలో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. 500 రూపాయలు ఇచ్చి స్వచ్ఛందంగా జనసేనలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. అందుకే జనసేన నాయకత్వం సభ్యత్వ నమోదు గడువును పెంచింది.
- Advertisement -