- Advertisement -
జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమం
Janavani program at Janasena office
మంగళగిరి
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి చేపట్టారు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో విషయం తెలుసుకొని ప్రజల సమస్యల పరిష్కార వేదికగా జనసేన అధినేత రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమంలో తుమ్మల రామస్వామి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు..ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు…
- Advertisement -


