జగదేక వీరుడు అతిలోక సుందరి’ స్పెషల్ షర్ట్‌తో జాన్వీ కపూర్

- Advertisement -

జగదేక వీరుడు అతిలోక సుందరి’ స్పెషల్ షర్ట్‌తో జాన్వీ కపూర్

Jun 05, 2025,

Janhvi Kapoor in a special shirt titled 'Jagadeka Veerudu Athiloka Sundari

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ స్పెషల్ షర్ట్‌తో జాన్వీ కపూర్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా టైటిల్, పాత్రలతో డిజైన్ చేసిన షర్ట్ వేసుకొని రీ రిలీజ్ లో సినిమా చూసాను అంటూ స్పెషల్ పోస్ట్ చేసి ఫొటోలు షేర్ చేసింది. కాగా, జాన్వీ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular