34.8 C
New York
Saturday, June 22, 2024

 *జేసీ ప్రభాకర్ రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్ కిమ్స్ కు తరలించిన కుటుంబ సభ్యులు…*

- Advertisement -

 *జేసీ ప్రభాకర్ రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్ కిమ్స్ కు తరలించిన కుటుంబ సభ్యులు…*

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ అనంతరం మంగళవారం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో… ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయోగించిన బాష్పవాయువు ప్రభావంతో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ కారణంగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చామని… ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి తెలిపారు. జె.సి ప్రభాకర్ రెడ్డిని చూసేందుకు కార్యకర్తలు ఎవరూ రావొద్దని అస్మిత్ రెడ్డి విజ్ఙప్తి చేశారు….

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!