బీఆర్ఎస్ పార్టీలోకి  జిట్టా బాల‌కృష్ణ రెడ్డి ?

- Advertisement -

హైద‌రాబాద్ అక్టోబర్ 19:  హైద‌రాబాద్‌లో మంత్రులు హ‌రీశ్‌రావు, కేటీఆర్‌తో యువ‌జ‌న సంఘాల నేత‌, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, కాంగ్రెస్ నేత జిట్టా బాల‌కృష్ణ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించారు. త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ పార్టీలో జిట్టా బాల‌కృష్ణ రెడ్డి చేర‌నున్న‌ట్లు స‌మాచారం. త‌న అనుచ‌రులు, యువ‌త‌తో క‌లిసి కారెక్కేందుకు జిట్టా సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular