ఈ నెల 25 న రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులకు జాబ్-మేళా

- Advertisement -

ఈ నెల 25 న రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులకు జాబ్-మేళా

Job-Mela for Reliance Nippon Life Planning Officer Posts on 25th of this month

                    30 పోస్టులలో మహిళలకు మాత్రమే అవకాశం
హైదరాబాద్, అక్టోబర్ 23 :
ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ నెల 25న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. కంపెనీలోని 30 లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేసిన 29 నుండి 45 సంవత్సరాల వయసు గల మహిళలకు మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్  ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలియజేసింది. మరిన్ని వివరాలకు ఎంప్లాయిమెంట్ అధికారి జోషిని (Ph.No.8340037123) సంప్రదించాలని ఆ ప్రకటనలో కోరారు.  విద్యార్హతల సర్టిఫికెట్లతో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో వద్ద హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular