- Advertisement -
భవనం కూలి జేపీబీ డ్రైవర్ దుర్మరణం
JPB driver dies due to building collapse
మదనపల్లె
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ప్రమాదం జరిగింది. మదనపల్లె మండలంలోని సీటీఎం స్పిన్నింగ్ మిల్లు భవనం కూల్చుతుండగా అపశృతి చోటుచేసుకుంది. జేసీబి డ్రైవర్ పైన భవనం కూలడంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడు వివరాలు, ఎవరనేది ఇంక తెలియ రాలేదు. డిఎస్పి కొండయ్య నాయుడుకు సమాచారం అందడంతో స్థానిక తాలూకా పోలీసులకు విషయం చేరవేశారు. ఘటన స్థలానికి చేరుకున్న తాలూక పోలీసులు దర్యాప్తుచేపట్టారు
- Advertisement -