ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట “జూ”డాక్టర్ల నిరసన

- Advertisement -

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట “జూ”డాక్టర్ల నిరసన
విజయవాడ

“jr” doctors protest in front of the government hospital :

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ముందు జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. గురువారం ఒక రోగి బందువులు డాక్టర్ల పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు అంటు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద “జూ”డాక్టరల్ఉ నిరసనకు దిగారు. మాకు కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular