33.3 C
New York
Tuesday, July 16, 2024

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జువ్వాడి కృష్ణారావు

- Advertisement -

Juvvadi Krishna Rao visited the victim’s family :

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీనియర్ కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు

కోరుట్ల,
మండలంలోని నాగులపేట గ్రామానికి చెందిన కేతిరెడ్డి మోహన్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందగా మంగళవారం  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు గ్రామంలోని మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఈ సమయంలో ధైర్యంగా ఉండాల్సిందిగా కుటుంబ సభ్యులను కోరారు.. ఈ కార్యక్రమంలో కృష్ణారావు వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలేటి మహిపాల్ రెడ్డి, అల్లూరి మహేందర్ రెడ్డి,జెట్టి లింగం, నర్సారెడ్డి, జనీల్, గంగా నరసయ్య, శేఖర్ రెడ్డి, స్వామి, వెంకటి, సైదు గంగాధర్ ,తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!