- Advertisement -
మానకొండూరు ఎమ్మెల్యే ను కలిసిన జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల,
కరీంనగర్ జిల్లా మానకొండూరు శాసన సభ్యులుగా ఎన్నికైన కవ్వం పల్లి సత్యనారాయణ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు మంగళవారం
అసెంబ్లీ లోని కాంగ్రెస్ లేజీస్లేచర్ పార్టీ(సిఎల్పీ) కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ ను కృష్ణారావు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియచేశారు..
- Advertisement -