- Advertisement -
రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా
న్యూ డిల్లీ జూలై
రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేశారు. గురువారం పార్లమెంట్ లో రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖడ్‌ను కలిసి కెకె.. తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. కొన్ని రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కేశవరావు.. నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పటికే ఆయన కూతురు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
- Advertisement -