- Advertisement -
తెలుగుదేశం పార్టీలో చేరిన కడప వైసిపి కార్పొరేటర్లు
Kadapa YCP corporators who joined Telugu Desam Party
బద్వేలు
కడప నగర పాలక సంస్థకు చెందిన 8 మంది కార్పొరేటర్లు, నాయకులు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి ,ప్రభుత్వం విప్ కడప శాసనసభ్యురాలు ఆర్ మాధవి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లు
2వ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి, 3వ డివిజన్ కార్పొరేటర్. మానస, 6వ డివిజన్ కార్పొరేటర్ నాగేంద్ర, 8వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీదేవి, 5వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ రావు, 32వ డివిజన్ కార్పొరేటర్ . జఫ్రుల్లా, 42వ డివిజన్ కార్పొరేటర్ స్వప్న . 50వ డివిజన్ కార్పొరేటర్ అరుణ ప్రభ
- Advertisement -