రెండవ విడత గొర్రెల పంపిణి చేపట్టాలి కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అయిలయ్య

- Advertisement -

రెండవ విడత గొర్రెల పంపిణి చేపట్టాలి కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అయిలయ్య

తేదీ 11-03-2024 సొమవారము రోజున ప్రజావాణిలో కరీంనగర్ కలెక్టర్ కు రెండో విడత గొఱ్ఱెల పంపిణీ చేపట్టాలని, జిల్లాలో వేలాది మంది గొర్రెల పెంపకందారుల సహకార సంఘం సభ్యులు లక్షలాది రూపాయలు వడ్డీకి తెచ్చి కలెక్టర్ గారి ఖాతాలో జమ చేయటం జరిగినదని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన సంవత్సరాలకొద్ది గొర్రెల పంపిణి కార్యక్రమము ఆలస్యమై అప్పులపాలానారని వినతి పత్రం ఇచ్చిన కురుమ జిల్లా కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి కడారి అయిలయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎల్కపెల్లి లచ్చయ్య , మండల కురుమ సంఘం అధ్యక్షులు కడారి వీరయ్య జిల్లా కురుమ సంఘం పంచాయతీ విభాగం అధ్యక్షులు కోరే గట్టయ్య నాయకులు కచ్చు లింగయ్య పెద్దిగారి మహేష్ మొగుళ్ళ కొమురయ్య వెలుముల శేఖర్ మ్యాకల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular