Wednesday, March 25, 2026

కఫీస్ బిస్ట్రో ప్రారంభం

- Advertisement -

కఫీస్ బిస్ట్రో ప్రారంభం
హైదరాబాద్

Kaffee’s Bistro Opens
నగరంలోని కాఫీ కల్చర్, కాఫీ బవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని రకాల గ్లోబల్ బ్రాండ్స్ సైతం నగరంలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో చిక్మగళూరు నుండి నాగాలాండ్ వరకు ఆరు భారతీయ కాఫీ ప్రాంతాల గింజల సమ్మేళ నంతో వినూత్నంగా హార్డ్మేడ్ ఇండియన్’ తత్వంతో రూపొందిన కఫీన్ బిస్ట్రో బంజారాహిల్స్లో  ప్రారంభమైంది. నగరం కాఫీ ప్రేమికుల కోసం భారతీయ కాపీ సంస్కృతి, పాఠశాస్త్ర నైపుణ్యపు అతిథ్యాన్ని ఒకే వేదికపై అందిస్తోంది.. సరికొత్త ‘బాఘిని ట్రెండ్’ తో ఎస్ప్రెస్సో నుంచి ఫిల్టర్ కాఫీ వరకూ ప్రత్యేక అనుభూతిని అందించడమే తమ ప్రత్యేకత అని ఓహ్రీస్ గ్రూప్ అధి నేత అమర్ ఓహ్రి తెలిపారు. నగర లైఫ్ స్టైల్కు అనుగుణంగా సమకాలీన డిజైన్, మట్టి రంగులతో ఈ బిస్ట్రో రూపొందించామని అన్నారు. హౌస్ క్లాస్ కృతో పాటు గణర్ లాటే, కాఫీ నారియల్ వంటి సిగ్నేచర్ డ్రింక్స్ నగర కాఫీ లవరేను అలరిస్తున్నాయని, భారతీయ కాఫీని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లా అనే లక్ష్యంలో భాగంగా ఈ వేదిక సహాయపడుతుందని సోనాల్ ఓహ్రి పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్