కానిపాకం…  స్వామివారికి  పూలంగి సేవ

- Advertisement -

కానిపాకం స్వయంభు శ్రీవారి సిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో కళ్యాణ వేదికలో వైభవంగా స్వామివారికి పూలంగి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి బుద్ధి సమేతంగా ఉత్సవమూర్తులను అధిష్టించి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి పరిమళభరిత పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. అనంతరం మాడవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు.

Kanipakam… Pulangi Seva to Swami
Kanipakam… Pulangi Seva to Swami
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular