అల్లం శెట్టి నరేష్ పై ఎస్సీ ఎస్ టీ కేసు ను ఖండించిన ..కాపు జేఏసీ అద్యక్షులు చందు జనార్ధన్

- Advertisement -

అల్లం శెట్టి నరేష్ పై ఎస్సీ ఎస్ టీ కేసు ను ఖండించిన ..కాపు జేఏసీ అద్యక్షులు చందు జనార్ధన్

__

ఏపీ లో రేపల్లె నియోజకవర్గం లో కాపు సోదరులు సీనియర్ పాత్రికేయులు అల్లం శెట్టి నరేష్ పై పెట్టిన sc st కేసు ను విచారణ జరిపి తొలగించాలని కాపు జేఏసీ రాష్ట్ర అద్యక్షులు చందు జనార్ధన్ డిమాండ్ చేశారు., సీనియర్ పాత్రి కేయునిగా విధులు నిర్వహిస్తున్న తనపై కక్ష సాధిస్తారని సోమవారం కాపు జేఏసీ అద్యక్షులు చందు జనార్ధన్ ను కలిసి వేధింపుల విషయం నరేష్ వివరించారు. ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గంలో జర్నలిస్టుల పై కేసులు పెరిగిపోయా యని ఆ న్నారు‌. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరోలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తోన్న అల్లంశెట్టి నరేష్ పై రేపల్లెలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయటాన్ని చందు జనార్థన్ ఖండించారు. గతంలో ఢిల్లీలో పనిచేసి.. ప్రస్తుతం హైదరాబాద్ బ్యూరోలో సీనియర్ జర్నలిస్టుగా అల్లంశెట్టి నరేష్ పనిచేస్తున్నారని.. రేపల్లెలో లేకపోయినప్పటికీ జర్నలిస్ట్ నరేష్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయటం సరైంది కాదన్నారు. అల్లంశెట్టి నరేష్ పై నమోదు చేసిన కేసుపై రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు గారుదృష్టి సారించాలని కాపు ల పై వేదింపులు కొనసాగ కుండా నిరోధించాలని చందు జనార్థన్ కోరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular