కర్ణాటక మద్యం పట్టివేత
డోన్
కర్ణాటక రాష్ట్ర మద్యం ను అమ్ముతున్న వ్యక్తి ని అరెస్ట్ చేసినట్లు డోన్ సి ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు, స్థానిక డోన్ సి ఐ కార్యాలయం లో బుధవారం ఉదయం ప్రెస్ మీట్ లో సి ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ డోన్ మండలం ఉడుములపాడు గ్రామ సమీపన ఎన్ చ్ 44 లో శ్రీ లక్ష్మి నరసింహ డాబా ముందర బోయ తిమ్మప్ప(34) కర్ణాటక మద్యం ఒరిజినల్ ఛాయస్ డిలేక్స్ విస్కీ 90 యం యల్ తెట్రా 384 పాకెట్ లను అమ్ముతుండగా గత 7 తేది రాత్రి అరెస్ట్ చేసినట్లు తెలిపారు, ఇతనికి ప్రతాప్ అనే వ్యక్తి ద్వారా సప్లై చేస్తున్నట్లు తెలిసింది, ప్రతాప్ పరార్ ఉన్నాడు, త్వరలో పట్టుకుంటాం, ఈ మద్యం విలువ 17500/-రూపాయలు, వీళ్ళు 35000/-రూపాయలు అధికా రేటుకు అమ్ముతున్నారు,
ఇలాంటి కల్తీ మద్యం తాగి ప్రజలు ఆరోగ్యం పాడుచేసుకొంటున్నారు, ప్రతాప్ కు ఇది వరకే రిమాండ్ పంపిన కేసు నమోదు అయింది, తిమ్మప్ప ను రిమాండ్ పంపుతున్నట్ల సి ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు,ఈ కార్యక్రమం లో పట్టణ యస్ ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..