శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

- Advertisement -

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు అమ్మవారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో చ‌ర్నాకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఈ ఉదారదేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ.

Kartika Brahmotsavam of Sri Padmavati Goddess
Kartika Brahmotsavam of Sri Padmavati Goddess
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular