- Advertisement -
కవిత కేసు విచారణ వాయిదా
Kavitha case hearing adjourned
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఎమ్మెల్సీ కవితపై నమోదైన సీబీఐ కేసు విచారణను కోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది. సీబీఐ కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో ఆమెను మరో కోర్టులో అధికారులు వర్చువల్‌గా హాజరుపరచగా, జడ్జి విచారణను వాయిదా వేశారు. కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
- Advertisement -