- Advertisement -
బంజారా ప్రముఖులతో కవిత భేటి
హైదరాబాద్
Kavitha Meets Prominent Banjara Leaders
బంజారా ప్రముఖులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై, బంజారా సమాజ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు నిర్వహించారు.
హైదరాబాద్ లోని రిటైర్డ్ అడిషనల్ డీజీ డీటీ నాయక్ నివాసానికి వెళ్లి కవిత మర్యాదపూర్వకంగా కలిసారు. ఆయనతో పాటు పలువురు బంజారా ప్రముఖులతో సమావేశమయ్యారుబా
- Advertisement -



