- Advertisement -
గంగపుత్ర నేత్రలతో కవిత భేటీ
Kavitha met with Gangaputra's eyes
హైదరాబాద్:
గంగపుత్ర సంఘం నేతలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం అయ్యారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జై సింహా హజరయ్యారు. తెలంగాణ జాగృతి తరఫున బీసీ డెడికేటెడ్ కమిషన్ కి రిపోర్ట్ సమర్పించిన ఎమ్మెల్సీ కవిత కి ధన్యవాదాలు నాయకులు తెలిపారు. పలు సమస్యలను గంగపుత్ర సంఘం పెద్దలు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని, ఈ అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తాలని గంగపుత్ర సంఘం పెద్దలు కోరారు.
- Advertisement -