కేసీఆర్ కి స్వల్ప గాయం.. కవిత ట్వీట్

హైదరాబాద్:  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుజారి పడటంతో  గాయమైయింది. గురువారం ఆర్ధరాత్రి ఘటన జరిగింది. ఆర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. . శస్త్రచికిత్స అవసరం అవుతుందని సూచించారు.కేసీఆర్ తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.  విషయం తెలియగానే  కేసీఆర్ కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలివెళ్లారు. కేటీఆర్, హరీశ్ రావు, … Continue reading కేసీఆర్ కి స్వల్ప గాయం.. కవిత ట్వీట్