- Advertisement -
మరికాసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా..
సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. ఆ తర్వాత మంత్రులు, నేతలతో కలిసి మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మొదటి జాబితాను విడుదల చేయనున్నారు.
- Advertisement -