- Advertisement -
స్వాతంత్ర వేడుకల్లో కనిపించని కేసీఆర్
KCR was not seen in the independence celebrations
హైదరాబాద్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వాతంత్ర దినోత్సవంలో ఎక్కడా పాల్గొన్నట్లు కనిపించలేదు రాష్ట్రంలో జరిగే పండుగలకు వేడుకలకు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపే కేసీఆర్ ఈ సారి వేడుకలకు దూరంగా ఉన్నారు. దీనికి కారణం ఏమై ఉంటుందా అని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కాగా మెదక్ స్వాతంత్ర వేడుకల ఆహ్వాన పత్రికలో కేసీఆర్ పేరు చివరిలో వేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు
==========================
- Advertisement -