30.8 C
New York
Sunday, June 23, 2024

నేడు అభ్యర్థులు,పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం

- Advertisement -

నేడు అభ్యర్థులు,పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గురువారం తెలంగాణ భవన్‌లో కీలక సమీక్ష నిర్వహించనున్నారు.

ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీచైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు పాల్గొ నే ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్‌ బీఫామ్‌లు అందజేయనున్నారు. ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా తాను చేపట్టే బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!