- Advertisement -
సోదరికి కేసీఆర్ నివాళులు
KCR's tributes to sister
హైదరాబాద్
దివంగతులైన తన అక్క చీటి సకులమ్మ పార్థివ దేహానికి బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ శనివారం శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. శోక తప్తులైన ఆమె కుటుంబ సభ్యులను బంధువులను ఓదార్చారు.
- Advertisement -



