కూకట్‌పల్లిలో కేరళ పోలీసుల తనిఖీలు.

- Advertisement -

హైదరాబాద్ :

కూకట్‌పల్లిలో కేరళ పోలీసుల తనిఖీలు. 

Kerala police checks in Kukatpally.

సినీ పరిశ్రమకు చెందిన నరసింహరాజుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

రెండున్నర కిలోలకుపైగా ఉన్న ఎండీఎంఏ డ్రగ్స్‌ స్వాధీనం.

డ్రగ్స్‌ తయారు చేసి సినీ పరిశ్రమకు అందిస్తున్నట్లుగా సమాచారం.

గత కొన్నాళ్ల నుంచి డ్రగ్స్‌ తయారు చేసినట్లు గుర్తింపు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular