Saturday, April 25, 2026

సిక్కు ప్రయాణికులకు ఖలిస్థాన ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ హెచ్చరిక

- Advertisement -

సిక్కు ప్రయాణికులకు ఖలిస్థాన ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ హెచ్చరిక

Khalistan terrorist Gurpatwant Singh warns Sikh travelers

న్యూయార్క్ అక్టోబర్ 21
ఖలిస్థాన ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నున్ సిక్కు ప్రయాణికులు ఎయిర్ ఇండియా విమానాలను నవంబర్ 1 నుంచి 19 వరకు ఎక్కరాదని, ఆ రోజుల్లో దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఆ రోజులు ‘సిక్కుల ఊచకోత 40వ వార్షికం’ సందర్భంగా వస్తున్నాయని పేర్కొన్నారు. పన్ను 2019 నుంచి ఎన్ఐఏ నిఘాలో ఉన్నారు. ఆయనపై 2022 నవంబర్ 29న కేసు నమోదయింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్