Saturday, March 21, 2026

టీటీడీ లడ్డూపై కిరణ్ రాయల్ మండిపాటు

- Advertisement -

టీటీడీ లడ్డూపై కిరణ్ రాయల్ మండిపాటు

Kiran Royal's reaction to TTD Laddu

తిరుపతి
సాక్షాత్తూ తిరుమల వేంకటేశ్వర స్వామికి నివేదించే లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడతారా అని జనసేన తిరుపతి నేత కిరణ్ రాయల్ ప్రశ్నించారు. తిరుమల అంటే ఒక పవిత్రకు మారు పేరని.. తిరుపతి లడ్డూను కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావిస్తా రని.. అలాంటి లడ్డూను మాంసంతో కల్తీ చేస్తారా అని కిరణ్ రాయల్ మండిపడ్డారు.టీటీడీ టికెట్లు అమ్ముకున్నారని,భూములు అమ్ము కున్నారని చెప్పారు.ఎన్నో స్కామ్ లు చేశారు. కానీ, చివరికి స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేస్తారా’ అని కిరణ్ రాయల్ మండిపడ్డారు. గుజరాత్లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ రిపోర్టును చూపిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో తయారు చేయించిన లడ్డూ నాలుగు రోజులైనా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి అంటూ లడ్డూను చూపించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్