34.8 C
New York
Saturday, June 22, 2024

ముచ్చటగా మూడోసారి కప్పును ముద్దాడిన KKR*

- Advertisement -
ముచ్చటగా మూడోసారి కప్పును ముద్దాడిన KKR*

హైదరాబాద్:మే 27
ఐపీఎల్-2024 ఫైనల్ లో కోల్‌కాతా ఘన విజయం సాధించింది. దీంతో మూడో ఐపీఎల్ ట్రోఫీని KKR ఖాతాలో వేసుకుంది.

2012, 2014లో గంభీర్ సారథ్యంలో టైటిల్ గెలుచు కున్న ఈ జట్టు, తాజాగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కప్పు నెగ్గింది.

ఈ మెగా టోర్నీలో MI(5), CSK (5) తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా కోల్‌కాతా నైట్ రైడర్స్(3) నిలిచింది.07:40 PM

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!