సాయన్నను పరామర్శించిన కoబ్లే సూర్యకాంత్

- Advertisement -

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, నిర్మల్ జిల్లా: దివ్యంగుల రాష్ట్ర అధ్యక్షుడు సటి సాయన్నను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న బహుజన ముక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు కoబ్లే సూర్యకాంత్.  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సాటి సాయన్న కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది స్వగృహానికి చేరుకున్న అనంతరం బహుజన్ ముక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు కాం బ్లే సూర్యకాంత్ మరియు కార్యకర్తలుట మహమ్మద్ హుస్సేన్ ఇసాక ఆలీ శివ కలసి సటి సాయన్న ను పరామర్శించి తన యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం నిలకడగా ఉంది ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular