- Advertisement -
కులగణనలో వివరాలు నమోదు చేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy the minister who recorded the details in the caste census
హైదరాబాద్
మంగళవారం ఉదయం లోటస్ పాండ్ లోని మంత్రి నివాసంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి ఆధ్వర్యంలో, ఎన్యుమరేటర్లు, సిబ్బందితో కూడిన సర్వే బృందం మంత్రి నుంచి వివరాలను సేకరించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్లు, అధికారులు నమోదు చేసారు. మంత్రి మాట్లటాతూ కులగణన చేయడం చారిత్రక నిర్ణయం. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. • సమగ్ర కులగణనకు సంబంధించిన వివరాలను సర్వే బృందాన్ని అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -