- Advertisement -
కొండపాక (మం) ఖమ్మంపల్లిలో ఉద్రిక్తత
సిద్దిపేట
కొండపాక మండలం ఖమ్మంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. భూమి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామంలోని 1061 సర్వే నంబర్ లో 130 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారని గ్రామస్థుల ఆరోపణ. కబ్జాపై హైదరాబాద్ లోని ఇటీవల ప్రజాభవన్ లో గ్రామస్థులు ఫిర్యాదు చేసారు. ప్రజాభవన్ లో ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం చేలరేగింది.
- Advertisement -