శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కృష్ణాష్టమి

- Advertisement -
Krishnashtami at Srikalahasthishwara temple
Krishnashtami at Srikalahasthishwara temple

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా గోశాలలో గోపూజ నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణ విగ్రహానికి పూలమాలతో సుందరంగా అలంకరించి. పూజా కార్యక్రమాలు నిర్వహించి గోవుకు పసుపు కుంకుమతో పుష్పాలతో పూజలు చేసి గో పూజ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular